॥ संपूर्ण स्तोत्रम् ॥

 

॥ संपूर्ण स्तोत्रम् ॥

॥ श्लोकः १ ॥

हिमगिरिरिव परं तत्त्वं निश्चलं निःशब्दकम् ।
स एव ॐकाररूपेण महादेवः प्रतीयते ॥ १ ॥

తెలుగు ఫొనెటిక్స్

హిమగిరిరివ పరం తత్త్వం నిశ్చలం నిఃశబ్దకమ్ ।
స ఏవ ఓంకారరూపేణ మహాదేవః ప్రతీయతే ॥ ౧ ॥

భావం

హిమగిరివలె ఆ పరతత్త్వం నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. అదే ఓంకారరూపంలో మహాదేవునిగా అనుభవింపబడుతుంది.


॥ श्लोकः २ ॥

हिमगिरिशिखरेषु वायुर्झङ्कारमुदीरयन् ।
प्रवृत्तितत्त्वं भवति सृष्टेर्मूलकारणम् ॥ २ ॥

తెలుగు ఫొనెటిక్స్

హిమగిరిశిఖరేషు వాయుర్ఝంకారముదీరయన్ ।
ప్రవృత్తితత్త్వం భవతి సృష్టేర్మూలకారణమ్ ॥ ౨ ॥

భావం

హిమగిరి శిఖరాలపై వీచే వాయువు ఝంకారాన్ని సృష్టిస్తుంది. ఆ నిశ్శబ్దంలో ఉద్భవించిన స్పందనే ప్రవృత్తితత్త్వంగా, సృష్టికి మూలకారణంగా వ్యక్తమవుతుంది.


॥ श्लोकः ३ ॥ सारः ॥

ॐकारः शिवरूपः स्यात् झङ्कारा परमेश्वरी ।
नादबिन्दुसमायोगात् सृष्टिः सर्वा प्रवर्तते ॥ ३ ॥

తెలుగు ఫొనెటిక్స్

ఓంకారః శివరూపః స్యాత్ ఝంకారా పరమేశ్వరీ ।
నాదబిందుసమాయోగాత్ సృష్టిః సర్వా ప్రవర్తతే ॥ ౩ ॥

భావం

ఓంకారం శివస్వరూపం; ఝంకారం పరమేశ్వరీ స్వరూపం. నాదం మరియు బిందువు సంయోగం ద్వారా సమస్త సృష్టి తన ప్రవాహాన్ని ప్రారంభిస్తుంది

                             M.MURALI MOHAN

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి