📜 పరమాత్మ తత్త్వ మ్

 


నానారూపధరో దేవః సర్వత్ర పరివర్తతే ।

ప్రాణరూపేణ సర్వేషాం హృది నిత్యం విరాజతే ॥ 1 ॥

స ఏవ పరమాత్మా హి నాన్యత్తత్త్వం సనాతనమ్ ।

స ఏవ పరబ్రహ్మైవ సత్యమేవ న సంశయః ॥ 2 ॥

                   — M. Murali Mohan

చంద్రుడే సిగ్గుతో..

 

విప్పారిన కురుల చాటున విరిసిందో వెన్నెల,

సిగలోన జాలువారే తళుకు తళుకు తారలే;

బంగారు చెవి కమ్మలు, జడలో మెరిసే రత్నాలు,

చంద్రుడే సిగ్గుతో...

అందమంటే నీదే గాని, నాది కాదు పోమ్మనే.

                             -     M.Murali Mohan

📜 ॥ హరిహరపంచలాంఛనమహాశ్లోకః ॥ 📜



మౌళౌ శిఖిపిఞ్ఛవిభూషితశిఖో మేఘశ్యామలవిగ్రహః।

వక్త్రే చంద్రకలాస్మితద్యుతిధరః కాలాంతకో నీలకః॥

ఫాలే గోపీపదరేణులిఖితో దివ్యోర్ధ్వపుండ్రాంకితః।

భస్మోద్ధూలితభాలభాగవిలసద్దేవో హరిః శంకరః॥ १॥

పింఛేనాపి మనోహరో మురళినాదానందదో మాధవః।

హాసేనాపి కృపాపయోనిధిరసౌ మృత్యుంజయో భూతపః॥

చంద్రార్ధోజ్జ్వలమస్తకో గోపీరజోభూషితాననః।

భూత్యాలంకృతభాలదేశవిజయీ శ్రీహరిహరః పాతు నః॥ २॥

॥ ఫలశ్రుతిః ॥

ఏకం బ్రహ్మ ద్విధా భాతి హరిశంకరరూపతః।

య ఏతదైక్యభావస్థో ముక్త ఏవ న సంశయః॥

॥ శ్రీమురళీమోహనవిరచితమ్ ॥

॥ శిఖిపిఞ్ఛమ్ ॥

 




శ్యామాంగరాగప్రదమేవ శిఖిపిఞ్ఛమ్।

నేత్రద్యుతిప్రేరకమేవ శిఖిపిఞ్ఛమ్॥

వేణువిలాససహచరం హరిశిరోనిలయం శిఖిపిఞ్ఛమ్।

నందనందనమౌళిరాజమణిం వందే శిఖిపిఞ్ఛమ్॥


ఇతి శ్రీశిఖిపిఞ్ఛస్తోత్రం

ఎం. మురళీమోహనవిరచితం।

GOOD MORNING TO YOU ALL





1. ఉద్యోతయతి ఆదిత్యః ప్రథమకిరణైర్గిరిమ్ ।

నవకాంతిం విలిప్యాంబా జ్యోతిరూపా విరాజతే ॥


2. ముక్తామణిహిమై రమ్యః హరితస్తృణమార్గకః ।

భూపాలరాగమాలప్య ప్రకృతిః పరవశా భవేత్ ॥


3. పక్షధ్వనిఖగానాం చ ప్రభాతం సంప్రకాశతే ।

సుప్తసౌందర్యరత్నాని శనైః శనైః ప్రబోధితాని ॥


4. సర్వేషాం సుప్రభాతంచ సర్వమంగళమస్తు వః ।

విశ్వస్య సకలం శ్రేయో భూయాత్ వః ప్రతివాసరమ్ ॥


                               M.Murali Mohan

॥ శ్రీ దశావతార స్తవం ॥

 ॥ శ్రీ దశావతార స్తవం ॥

మురళీమోహన విరచితం — సంస్కృతం తెలుగు లిపిలో
౧. మత్స్యావతారం 🐟
జలాంబుధి గర్భగతం నిగమనిధిం హయగ్రీవాసురహృతం సముద్ధృతం |
వేదోద్ధృత! ధర్మోద్ధృత! మత్స్యావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
సముద్రగర్భమున మునిగిన వేదనిధిని హయగ్రీవాసురుని నుండి ఉద్ధరించినావు |
వేదముల కాపాడినవాడా! ధర్మమునుద్ధరించినవాడా! మత్స్యావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౨. కూర్మావతారం 🐢
దేవాసురాబ్ధిమథనే నిమగ్నమందరాచలం |
క్షీరసాగరసంభూతమమృతం యః సముజ్జహార ||
అమృతోద్ధృత! దేవోద్ధృత! కూర్మావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
దేవదానవుల అమృతమథనమున మునిగిన మందరపర్వతమును మోసినావు |
క్షీరసాగరమునుండి అమృతమెత్తి దేవతలను కాపాడినావు |
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౩. వరాహావతారం 🐗
రసాతలగతాం ధరణీం హిరణ్యాక్షహృతాం |
దంష్ట్రాగ్రసముద్ధృతాం దధార యః వరాహవపుః ||
భూద్ధృత! ధర్మోద్ధృత! వరాహావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
రసాతలమున హిరణ్యాక్షుడు దాచిన భూమిని వరాహరూపమున దంష్ట్రలపై ధరించి ఉద్ధరించినావు |
భూమిని కాపాడినవాడా! ధర్మమునుద్ధరించినవాడా! వరాహావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౪. నృసింహావతారం 🦁
సంధ్యాకాలే ద్వారదేశే స్తంభోద్భవం హరిం |
హిరణ్యకశిపుం నఖాగ్రైర్విదదార యః ||
ప్రహ్లాదోద్ధృత! దీనజనోద్ధృత! నృసింహావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
సంధ్యాకాలమున స్తంభమునుండి వెలువడి హిరణ్యకశిపుని నఖాగ్రాలతో చీల్చినావు |
ప్రహ్లాదుని కాపాడినవాడా! దీనులనుద్ధరించినవాడా! నృసింహావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౫. వామనావతారం 👣
బలియజ్ఞమండపే బాలబ్రహ్మచారిణం |
త్రివిక్రమపదైర్లోకత్రయం వ్యమాప యః ||
బల్యుద్ధృత! లోకోద్ధృత! వామనావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
బలిమహారాజు యజ్ఞమండపమున బాలబ్రహ్మచారివై వేంచేసి త్రివిక్రమ పదాలతో ముల్లోకాలు కొలిచినావు |
బలిని అదుపులో ఉంచినవాడా! లోకాలనుద్ధరించినవాడా! వామనావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౬. పరశురామావతారం 🪓
కామధేనుహృతాటోపం జమదగ్నివధాతురం |
ఏకవింశతివారక్షత్రాన్ పరశునా న్యపాతయద్ యః ||
పితృరక్షోద్ధృత! భృగువంశోద్ధృత! పరశురామావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
కామధేనువును అపహరించి జమదగ్నిని వధించిన క్షత్రియులను పరశువుతో నాశనము చేసినావు |
పితరులను రక్షించినవాడా! భృగువంశమునుద్ధరించినవాడా! పరశురామావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౭. శ్రీరామావతారం 🏹
శైవచాపప్రభంగాప్త జానకీప్రాణనాయకం |
పౌలస్త్యరావణేంద్రస్య సంహారం యశ్చకార హ ||
శరణాగతోద్ధృత! ధర్మోద్ధృత! శ్రీరామావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
శివధనుస్సు విరిచి జానకీదేవిని వరించి రావణాసురుని సంహరించినావు |
శరణాగతులనుద్ధరించినవాడా! ధర్మమును నిలిపినవాడా! శ్రీరామావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౮. శ్రీకృష్ణావతారం 🪈
కురుక్షేత్రే రథస్థం తం గీతామృతవిధాయకం |
విశ్వరూపప్రదర్శేన మోహజాలం జహార హ ||
పార్థోద్ధృత! విశ్వోద్ధృత! శ్రీకృష్ణావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
కురుక్షేత్ర రణరంగమున రథముపై నిలిచి గీతామృతమొసగినావు |
విశ్వరూపము చూపి అర్జునుని మోహమడఁచినావు |
పార్థుని ఉద్ధరించినవాడా! విశ్వమును కాపాడినవాడా! శ్రీకృష్ణావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౯. బుద్ధావతారం 🧘
బోధిమూలే స్థితం శాంతం జ్ఞానదీపప్రకాశకం |
అవిద్యామోహజాలస్య ఛేత్తారం యో బభూవ హ ||
కరుణోద్ధృత! లోకోద్ధృత! బుద్ధావతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
బోధివృక్షమూలమున శాంతముగా జ్ఞానదీపమై వెలిగినావు |
అవిద్యా మోహజాలమును ఛేదించి లోకమెల్ల జ్ఞానోదయమొసగినావు |
కరుణతో లోకమునుద్ధరించినవాడా! బుద్ధావతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
✦ ✦ ✦
౧౦. కల్క్యవతారం ⚔️
కలికాలసముద్భూత మధర్మతిమిరావృతం |
దేవదత్తహయారూఢం ఖడ్గపాణిం యమాగమత్ ||
కలిదోషోద్ధృత! ధర్మోద్ధృత! కల్క్యవతార!
త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥
కలికాలమున అధర్మాంధకారము వ్యాపించినప్పుడు |
దేవదత్తాశ్వమునెక్కి ఖడ్గపాణివై దిగివచ్చెదవు |
కలిదోషమడఁచువాడా! ధర్మమునుద్ధరించువాడా! కల్క్యవతారమూర్తీ!
పరమపురుషా! పురుషోత్తమా! నన్ను రక్షింపుము ॥
॥ ఫలశ్రుతి ॥
దశావతారస్తవమిదం మురళీమోహనేన కృతం |
యః పఠేత్ భక్తిభావేన విష్ణోః సాయుజ్యమాప్నుయాత్ ॥

మురళీమోహనుడు రచించిన ఈ దశావతార స్తవమును భక్తిభావముతో పఠించినవారు విష్ణుసాయుజ్యమును పొందెదరు ॥

దశావతారస్తవమిదం మురళీమోహనేన కృతమ్







జలాంబుధి గర్భగతo నిగమనిధిం హయగ్రీవాసురహృతం సముద్ధృతం | వేదోద్ధృత! ధర్మోద్ధృత! మత్స్యావతార! త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! || 


దేవాసురాబ్ధిమథనే నిమగ్నమందరాచలమ్ | క్షీరసాగరసంభూతమమృతం యః సముజ్జహార || అమృతోద్ధృత! దేవోద్ధృత! కూర్మావతార! త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥ 



రసాతలగతాం ధరణీం హిరణ్యాక్షహృతామ్ । దంష్ట్రాగ్రసముద్ధృతాం దధార యః వరాహవపుః ॥ భూద్ధృత! ధర్మోద్ధృత! వరాహావతార! త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥ 


సంధ్యాకాలే ద్వారదేశే స్తంభోద్భవం హరిమ్ । హిరణ్యకశిపుం నఖాగ్రైర్విదదార యః ॥ ప్రహ్లాదోద్ధృత! దీనజనోద్ధృత! నృసింహావతార! త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥ 


బలియజ్ఞమండపే బాలబ్రహ్మచారిణమ్ । త్రివిక్రమపదైర్లోకత్రయం వ్యమాప యః ॥ బల్యుద్ధృత! లోకోద్ధృత! వామనావతార! త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥ 


కామధేనుహృతాటోపం జమదగ్నివధాతురమ్ । ఏకవింశతివారక్షత్రాన్ పరశునా న్యపాతయద్ యః ॥ పితృరక్షోద్ధృత! భృగువంశోద్ధృత! పరశురామావతార! త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥


శైవచాపప్రభంగాప్త జానకీప్రాణనాయకమ్ । పౌలస్త్యరావణేంద్రస్య సంహారం యశ్చకార హ ॥ శరణాగతోద్ధృత! ధర్మోద్ధృత! శ్రీరామావతార! త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥


కురుక్షేత్రే రథస్థం తం గీతామృతవిధాయకమ్ । విశ్వరూపప్రదర్శేన మోహజాలం జహార హ ॥ పార్థోద్ధృత! విశ్వోద్ధృత! శ్రీకృష్ణావతార! త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥


బోధిమూలే స్థితం శాంతం జ్ఞానదీపప్రకాశకమ్ । అవిద్యామోహజాలస్య ఛేత్తారం యో బభూవ హ ॥ కరుణోద్ధృత! లోకోద్ధృత! బుద్ధావతార! త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥


కలికాలసముద్భూత-మధర్మతిమిరావృతమ్ । దేవదత్తహయారూఢం ఖడ్గపాణిం యమాగమత్ ॥ కలిదోషోద్ధృత! ధర్మోద్ధృత! కల్క్యవతార! త్రాహి మాం పరమపురుష! పురుషోత్తమ! ॥


దశావతారస్తవమిదం మురళీమోహనేన  కృతమ్ ।

యః పఠేత్ భక్తిభావేన విష్ణోః సాయుజ్యమాప్నుయాత్ ॥

అహంభావమహాకంపో యది ట్రంపహృది స్థితః

 




अहम्भावमहाकम्पो यदि ट्रम्पहृदि संस्थितः ।

राष्ट्राणामर्थचक्रं तत् क्षणादेव विनश्यति ॥ १ ॥

అహంభావమహాకంపో యది ట్రంపహృది సంస్థితః ।
రాష్ట్రాణామర్థచక్రం తత్ క్షణాదేవ వినశ్యతి ॥ ౧ ॥

भूमिः कम्पति निर्घातैः सौधाः पतन्ति भूतले ।
अहङ्कारवशे नेतरि विश्वासः पतति क्षणात् ॥ २ ॥

భూమిః కంపతి నిర్ఘాతైః సౌధాః పతంతి భూతలే ।
అహంకారవశే నేతరి విశ్వాసః పతతి క్షణాత్ ॥ ౨ ॥

दारिद्र्यं हृदयस्यैव मूलं सर्वविनाशने ।
तज्ज्ञात्वा मानवो धीरः विनयं समुपाश्रयेत् ॥ ३ ॥

దారిద్ర్యం హృదయస్యైవ మూలం సర్వవినాశనే ।
తజ్జ్ఞాత్వా మానవో ధీరః వినయం సముపాశ్రయేత్ ॥ ౩ ॥

न ट्रम्पो न च भूकम्पो लोकक्षेमाय कल्पते ।
अहन्तां परित्यज्य शान्तिरेव सुखावहा ॥ ४ ॥

న ట్రంపో న చ భూకంపో లోకక్షేమాయ కల్పతే ।
అహంతాం పరిత్యజ్య శాంతిరేవ సుఖావహా ॥ ౪ ॥


                                 -M. Murali Mohan

శ్రీ రాఘవేంద్ర ఆర్తి ప్రపత్తి





 


 


 

॥ శ్రీరాఘవేంద్రార్తిప్రపత్తిః ॥

( కృతి: మురళీమోహన )

శ్లోకః 1 — ఆర్తిః

కిం మౌనం రాఘవేంద్ర? ఛేదయ బృందావననిశ్శబ్దమ్ ।

మకరపీడితకుంభస్థలవత్ తవ భక్తశరణాగతిం రక్షస్వ ॥

తుంగతరంగఘోషేషు భక్తసంకీర్తనరావేషు ।

కథం తే మౌనమధునాపి రాఘవేంద్ర మహాగురో ॥

శ్లోకః 2 — నిశీథ ప్రార్థనా

నిశీథే తుంగతీరేషు దీపరేఖా విలీయతే ।

బృందావనస్య సాన్నిధ్యే కస్మాన్మౌనం ప్రవర్తతే ॥

భక్తనేత్రజలధారాసు వేదనా ప్రతిధావతి ।

రాఘవేంద్ర త్వదీయా చ వాణీ నోదేతి కిం పునః ॥

శ్లోకః 3 — క్షేత్రశరణాగతి

మంచాలాక్షేత్రమార్గేషు పాదరేణుః ప్రకీర్యతే ।

తుంగవాతప్రవాహేషు తవ స్మృతిః ప్రజాగర్తి ॥

ఆర్తహృదయనాదేషు రాత్రౌ ధ్వనిరివ శ్రుతః ।

రాఘవేంద్ర ప్రసీదేతి శరణం త్వాముపాగతః ॥

మండగద్ది లక్ష్మి నరసింహ

 






వజ్రనఖం మహాభీమం
రౌద్రరూపమతిఘోరమ్ ।
వామాంకే లక్ష్మీసహితం
సుందరం సుమనోహరమ్ ॥

భక్తానాం భయహర్తారం
అభయవరదపాణినమ్ ।
మండగద్ది  నరసింహం
త్వాం శరణం ప్రపద్యే ॥

అయఃస్తంభం వినిర్భిద్య
దైత్యేంద్రవక్షోఛేదనమ్ ।
సుగుణాకరం శాంతం
ప్రహ్లాదాభయదాయకమ్ ॥

సర్వక్లేశహరం దేవం
మండగద్ది  నరసింహమ్ ।
అఖిలాధారమీశానం
త్వాం శరణం ప్రపద్యే ॥

                ఎం . మురళీ మోహన్ 


॥ శ్రీ అలివేలు మంగమ్మ స్తుతి ॥

 




॥ శ్రీ అలివేలు మంగమ్మ స్తుతి ॥

అమ్మా మాయమ్మా! అలివేలు మంగమ్మా!
లాలించి పాలించి, మమ్ము చల్లగా చూడమ్మా.
కన్నతల్లివి నీవే, గురువూ దైవమూ నీవే,
మా అయ్య వేంకన్న ముద్దుల ప్రియసఖి నీవే॥

ఏడుకొండలపైన రేయి వెన్నెల వేళ,
కురిసెను నీ చిరునవ్వుల వెండి వెన్నెల జాల.
చింతలకు రెక్కలొచ్చె, చిటికెలో ఎగిరిపోయె,
బ్రతుకులన్నీ వెలిగె బంగారు కాంతులలో॥


                             M. Murali Mohan

కదాగమిష్యసి వత్సే

 

శేషాద్రేర్మంగళధ్వానో ముహుర్మాం హ్వయతీవ హి ।
"కదాగమిష్యసి వత్సే" త్యుత్కంఠితమిదం మనః ॥

విహాయసి యథా పక్షీ శ్రీనివాసదిదృక్షయా ।
ధావత్యేవం హి మే చేతః త్వరితం త్వత్ప్రసాదతః ॥

                           M.Murali Mohan

Raghvendra Stotram

మూలరామం సమారాధ్య ముఖ్యప్రాణం స్మరన్ సదా ।
శంభుకర్ణప్రసాదేన ప్రహ్లాదం దర్శయన్ ముదా ॥
వ్యాసరాజముపాశ్రిత్య రాఘవేంద్రపదాంబుజమ్ ।
ధ్యాత్వా హరేః కృపాం ప్రాప్నుయాత్ భక్తో నాత్ర సంశయః ॥

— M. మురళీమోహన్

శ్రీ లక్ష్మీనరసింహ మహాస్తోత్రం

 


శ్రీ లక్ష్మీనరసింహ మహాస్తోత్రం

రచన (Author): మురళీమోహన్ (Muralimohan)

సింహేంద్ర-మోహన-ముఖరూప, ప్రళయాగ్ని-జ్వాలా-తేజస్వరూప | కులిశాక్ష-తీక్ష్ణ-నేత్రవిస్ఫుటితరూప, సువర్ణవర్ణ-తేజోవిరూప ||

నృసింహ-గర్జిత-ఘోషణప్రతాప, హిరణ్యకశిపు-వక్షోవిదారితభీకరరూప | ప్రహ్లాద-వరద-కృపాకలాప, అష్టభుజ-విష్ణు-దివ్యప్రతాప ||

ప్రచండ-పదఘట్ట-నఖతాండవకోప, హూంకార-నాద-విశ్వవ్యాప | కాలాతీత-జ్ఞానాగ్నిదీప, భగవాన్ శ్రీలక్ష్మీనరసింహస్వరూప నమస్తే నమస్తే నమః ||

|| ఇతి మురళీమోహన్ విరచిత శ్రీ లక్ష్మీనరసింహ మహాస్తోత్రం సంపూర్ణమ్ ||

మహాతాండవ స్తోత్రం

భుజంగ-జటాజూట-ధర, అనంగ-మేఖల రుద్రాక్ష-మాల్యాధర | నఖశిఖ-పర్యంత-విభూతి-భస్మధర, హిమశృంగ-బాలేందు-చంద్రకళాధర || భ్రూచాప-స్ఫులింగ-లలాటధర, విద్యుత్స్మిత-రుచిర-త్రిశూలధర | కాలకరాళ-విషకుంభ-కంఠధర, కాలకాలాగ్ని-త్రినేత్రధర గంగాధర || ప్రళయకాల-పదఘట్ట-రుద్రతాండవధర, ఉచ్ఛ్వాస-నిశ్శ్వాస-ప్రాణశక్తిధార హర ||

డమడమత్-డమరుక-నాదధర, ధిమిధిమిత్-తకధిమి-నృత్యధర | అండ-పిండ-బ్రహ్మాండ-గర్భధర, ధిక్-దిగంత-ధిక్పాలధర || ఝణత్-ఝణుత-శివతాండవధర, ఘణత్-ఘణిత-జ్వాలాజాలధర | ఘూర్ణిత-సకల-చరాచర-విశ్వధర, సచ్చిదానంద-శివ-తాండవధర ||

జ్వలజ్వలిత్-లోచన-కామభస్మధర, ధగధగత్-ఫాలలోచన-పావకధర | యుగాంత-కాల-భైరవ-రూపధర, సకల-తిమిర-సంహార-తేజోధర || మాయా-విస్మృతి-భంగధర, గుణత్రయ-అతీత-జ్ఞానధర | కాలాతీత-కారణ-కార్యధర, నిత్య-యోగానంద-రూపధర ||

                                                                               - Murali Mohan .M.



మంగళమ్ కురుతామస్మాకం సర్వ జీవన వర్త్మని

 हिमाचल-समीरश्च द्वादश-ज्योतिरीश्वराः । 

क्षालयन्ति मलं सर्वं पुनात्यद्य तनोर्मनम् ॥ १ ॥

प्रबुद्धे विमले प्रातः महेश-करुणा-झरी । 

मङ्गलम् कुरुतामस्माकं सर्व-जीवन-वर्त्मनि ॥ २ ॥

Himācala-samīraśca dvādaśa-jyotirīśvarāḥ | 

Kṣālayanti malaṁ sarvaṁ punātyadya tanormanam || 1 ||

Prabuddhe vimale prātaḥ maheśa-karuṇā-jharī | 

Maṅgalam kurutāmasmākaṁ sarva-jīvana-vartmani || 2 ||

హిమాచల సమీరశ్చ ద్వాదశ జ్యోతిరీశ్వరాః । 

క్షాలయంతి మలం సర్వం పునాత్యద్య తనోర్మనమ్ ॥ 1 ॥

ప్రబుద్ధే విమలే ప్రాతః మహేశ కరుణా ఝరీ । 

మంగళమ్ కురుతామస్మాకం సర్వ జీవన వర్త్మని ॥ 2 ॥

 The pure winds blowing from the Himalayas, combined with the divine presence of the Twelve Jyotirlingas, wash away all impurities this morning, cleansing and purifying both our body and mind for a fresh awakening.In this pristine, awakened morning, may the cascading river of Lord Mahesha’s mercy and compassion shower upon us, bringing auspiciousness and blessings to everyone on all paths of life.

भक्तिरेव मार्गः

 

भक्तिरेव मार्गः

पातालगङ्गास्नानं वा विभूतिधारणं तथा ।
श्रीशैलदर्शनं वापि भक्तिहीनस्य निष्फलम् ॥

Pātāla-gaṅgā-snānaṁ vā vibhūti-dhāraṇaṁ tathā |
Śrīśaila-darśanaṁ vāpi bhakti-hīnasya niṣphalam ||

పాతాళగంగా స్నానం వా విభూతి ధారణం తథా ।
శ్రీశైల దర్శనం వాపి భక్తిహీనస్య నిష్ఫలమ్ ॥

Bathing in Pātāla Gaṅgā, wearing sacred ash, and even obtaining the holy darśan of Śrīśaila are fruitless when devotion is absent.

भक्त्या शक्तिमयं शम्भुं यः स्मरेत् श्रद्धयान्वितः ।
तस्य जीवनमार्गेऽस्मिन् सर्वं भवति मङ्गलम् ॥

Bhaktyā śaktimayaṁ Śambhuṁ yaḥ smaret śraddhayānvitaḥ |
Tasya jīvana-mārge'smin sarvaṁ bhavati maṅgalam ||

భక్త్యా శక్తిమయం శంభుం యః స్మరేత్ శ్రద్ధయాన్వితః ।
తస్య జీవనమార్గేఽస్మిన్ సర్వం భవతి మంగళమ్ ॥

One who remembers Lord Śambhu, the embodiment of Divine Power, with faith and devotion, finds his entire life's journey filled with auspiciousness.

— M. Murali Mohan
एम्. मुरलीमोहनः
ము. మురళీమోహన్

లక్ష్మీస్తుతి

  శంఖపద్మధరాం దేవీం మహాలక్ష్మీం నమోఽస్తు తే ।                     శ్వేతహస్తిసమారాధ్యాం గజలక్ష్మీం నమోఽస్తు తే ॥ ౧ ॥ రత్ననూపురభూషాంగీం సముద్...