శ్రీ లక్ష్మీనరసింహ మహాస్తోత్రం
రచన (Author): మురళీమోహన్ (Muralimohan)
సింహేంద్ర-మోహన-ముఖరూప, ప్రళయాగ్ని-జ్వాలా-తేజస్వరూప | కులిశాక్ష-తీక్ష్ణ-నేత్రవిస్ఫుటితరూప, సువర్ణవర్ణ-తేజోవిరూప ||
నృసింహ-గర్జిత-ఘోషణప్రతాప, హిరణ్యకశిపు-వక్షోవిదారితభీకరరూప | ప్రహ్లాద-వరద-కృపాకలాప, అష్టభుజ-విష్ణు-దివ్యప్రతాప ||
ప్రచండ-పదఘట్ట-నఖతాండవకోప, హూంకార-నాద-విశ్వవ్యాప | కాలాతీత-జ్ఞానాగ్నిదీప, భగవాన్ శ్రీలక్ష్మీనరసింహస్వరూప నమస్తే నమస్తే నమః ||
|| ఇతి మురళీమోహన్ విరచిత శ్రీ లక్ష్మీనరసింహ మహాస్తోత్రం సంపూర్ణమ్ ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి