పోస్ట్‌లు

మే, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

బద్దెన

*సుమతీ శతకం - బద్దెన* *1.*   శ్రీరాముని దయ చేతను   నారూఢిగ సకలజనులు నౌరా యనగా   ధారాళమైన నీతులు   నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ! *2.*   తన కోపమె తన శత్రువు   తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ   తన సంతోషమె స్వర్గము   తన దుఃఖమె నరకమండ్రు సత్యము సుమతీ! *3.*   అడిగిన జీతంబియ్యని   మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్   వడిగల యెద్దుల గట్టుక   మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ! *4.*   ఎప్పుడు పడిన అప్పుడే   చప్పున లేచి యొడ లెరుగక చనుదెంచును   తప్పెట గుద్దిన యట్లగు   రొప్పెడు పలుకులు సభలను రోతలు సుమతీ! *5.*   కలిమిగల లోభి కన్నను   విలువ గలిగిన దాత గొప్ప విశ్వంబుననున్   చలి చీమ కన్న ఘనమగు   నిలువెల్ల విషంబు గల్గు నీలపు సుమతీ! *6.*   చదువది యెంత గల్గిన రసజ్ఞత ఇంచుక లేక యుండినన్   జదువు నిరర్థకంబు గుణ సంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటన్   మదుర ఫలంబు లుండి రుచిమాలిన జంబుక ...