wandering clouds

 

చేతాంబరే విచరతాం ఖలు శోకమేఘానాదృత్య మా కృథా మనాగపి కుణ్ఠభావమ్। మూకం హి యద్వదతి బాష్పకణైరధోష్ఠకమ్పైః స్వబంధనవిముక్తమివాశ్రువృత్తమ్॥ ఉత్పశ్య శీతలమనాః పునరుజ్జ్వలేఽస్మిన్ సంసారధామని మనోమణిదీపమర్చైః। ధైర్యేణ నిత్యమిహ జైష్యసి దుఃఖమౌలిం ప్రజ్ఞాప్రకాశసహితో భవ సుప్రసన్నః॥


"In the open sky of the heart, pay no heed to the wandering clouds of sorrow, nor let your spirit feel the slightest gloom. For without words, the trembling of the lower lip speaks volumes, as the tear-drops reveal themselves freed at last from the bonds of restraint.

With a cooled, tranquil mind, behold once more the radiant jewel-lamp of the soul shining brightly within this worldly abode. Through steadfast courage, you shall conquer the very crown of sorrow, and illumined by pure inner wisdom, remain forever serene and radiant."


M.Murali Mohan 

తులనా చైవ తృృష్ణా చ

तुलना चैव तृष्णा च निःश्रेणिपदवत् स्थिते । 

दोषैर्विमुक्ते चेद् द्वेते, प्रगतौ सुखदायके ॥


తులనా చైవ తృృష్ణా చ నిఃశ్రేణిపదవత్ స్థితే । 

దోషైర్విముక్తే చేద్ ద్వేతే, ప్రగతౌ సుఖదాయకే ॥


Both comparison and desire stand like the rungs of a ladder. If these two are freed from flaws and ill intentions, their progression brings true happiness and elevation.

M.Murali Mohan

హనూమంతం గుహం

 

रुद्रांशो मारुतिर्वीरः स्कन्दो गौरीशसम्भवः ।
तयोरैक्यं शिवाकारं नौमि तत्त्वं परं शिवम् ॥


रुद्रांशं मारुतिं वन्दे षण्मुखं शिवनन्दनम् ।
उभौ शिवैकरूपौ हि नास्ति भेदः शिवात्मनोः ॥


हनूमन्तं गुहं चापि शिवभक्तिपरो भजेत् ।
शिवैक्यज्ञानसम्पन्नः कैवल्यं लभते ध्रुवम् ॥


రుద్రాంశో మారుతిర్వీరః స్కందో గౌరీశసంభవః ।
తయోరైక్యం శివాకారం నౌమి తత్త్వం పరం శివమ్ ॥


రుద్రాంశం మారుతిం వందే షణ్ముఖం శివనందనమ్ ।
ఉభౌ శివైకరూపౌ హి నాస్తి భేదః శివాత్మనోః ॥


హనూమంతం గుహం చాపి శివభక్తిపరో భజేత్ ।
శివైక్యజ్ఞానసంపన్నః కైవల్యం లభతే ధ్రువమ్ ॥


M.Murali Mohan

నల్ల గండు తుమ్మెద









పూలతేనెలు త్రాగి పుప్పొడిన దొర్లాడి 

మత్తెక్కిన మదగజంబు వోలె 

నింగికెగరెను నల్ల గండు తుమ్మెద ఒకటి!

నిక్కి నిలిచి చుక్కల తాకవలెనని 

మత్తు గమత్తు మాయలోకమున 

ముంచివేసెను ఝుంకార గీతమై!

M.Murali Mohan

hara hara maha deva

 

यो भूतानां नयनसलिलं गाङ्गरूपं जटासु
कण्ठे धत्ते जगदुरुभयं कालकूटात्मरूपम् ।
नित्यं स्नात्वा सकलकलुषं भस्मना सन्धुनोति
शर्वं वन्दे भजकदुरितं कृत्तिवासं वहन्तम् ॥


యో భూతానాం నయనసలిలం గాంగరూపం జటాసు
కంఠే ధత్తే జగదురుభయం కాలకూటాత్మరూపమ్ | 

నిత్యం స్నాత్వా సకలకలుషం భస్మనా సంధునోతి
శర్వం వందే భజకదురితం కృత్తివాసం వహంతమ్ ||


తాత్పర్యం
ఎవరు సర్వప్రాణుల కన్నీటిని గంగారూపంలో జటాజూటమున ధరిస్తారో, జగత్తుకు కలిగే మహాభయాన్ని కాలకూట విషరూపంలో కంఠమున ధరిస్తారో, నిత్యం భస్మస్నానంతో సకల పాపాలను కడిగివేస్తారో, ఏనుగు చర్మాన్ని వస్త్రంగా ధరించి భక్తుల పాపభారాన్ని వహిస్తారో, ఆ శర్వునికి నమస్కరిస్తున్నాను.

M.Murali Mohan

విషయసంగోత్థం

दुःखं विषयसङ्गोत्थं दहत्यन्तः शरीरिणाम् ।

इन्द्रियाणां जयेनैव शान्तिरात्मनि जायते ॥

దుఃఖం విషయసంగోత్థం దహత్యంతః శరీరిణామ్ ।

ఇంద్రియాణాం జయేనైవ శాంతిరాత్మని జాయతే ॥

Sorrow born of attachment to sense-objects burns embodied beings from within; by mastery of the senses alone, peace arises in the Self. 

M.Murali Mohan.

ఆదిభిక్షోర్మహారాజ్యం

मौनं चेज्जगतो भूयात् शून्यराज्यं प्रतिष्ठितम् ।
आदिभिक्षोर्महाराज्यं श्मशानाख्यं विराजते ॥


नृणां चरितवृत्तस्य मानवानां च कर्मणः ।

इदमेवान्त्यपर्वाख्यं शश्वदेव प्रवर्तते ॥


మౌనం చేజ్జగతో భూయాత్ శూన్యరాజ్యం ప్రతిష్ఠితమ్ ।
ఆదిభిక్షోర్మహారాజ్యం శ్మశానాఖ్యం విరాజతే ॥


నృణాం చరితవృత్తస్య మానవానాం చ కర్మణః ।
ఇదమేవాన్త్యపర్వాఖ్యం శశ్వదేవ ప్రవర్తతే ॥


If Silence itself became the world,
then the sovereignty of Emptiness would stand enthroned.
The great dominion of the Primordial Mendicant
would shine forth as the realm of the cremation ground.


In the long unfolding of human history,
in the deeds and destinies wrought by humankind,
this alone remains the final chapter—
eternally recurring, age after age.

— M. Murali Mohan