లక్ష్మీస్తుతి

 



శంఖపద్మధరాం దేవీం మహాలక్ష్మీం నమోఽస్తు తే ।                     శ్వేతహస్తిసమారాధ్యాం గజలక్ష్మీం నమోఽస్తు తే ॥ ౧ ॥

రత్ననూపురభూషాంగీం సముద్రతనయాం నమః ।                       స్వర్ణముద్రాప్రవర్షిణీం ధనలక్ష్మీం నమోఽస్తు తే ॥ ౨ ॥


సుప్రసన్నముఖీం దేవీం అష్టలక్ష్మీం నమోఽస్తు తే ।                              భక్తాభీష్టఫలప్రదాం పద్మాలయాం శరణం ప్రపద్యే ॥ ౩ ॥


शङ्खपद्मधरां देवीम् महालक्ष्मीं नमोऽस्तु ते ।                                                      श्वेतहस्तिसमाराध्याम् गजलक्ष्मीं नमोऽस्तु ते ॥ १ ॥


रत्ननूपुरभूषाङ्गीम् समुद्रतनयां नमः ।                                                                  स्वर्णमुद्राप्रवर्षिणीम् धनलक्ष्मीं नमोऽस्तु ते ॥ २ ॥


सुप्रसन्नमुखीम् देवीम् अष्टलक्ष्मीं नमोऽस्तु ते ।                                                      भक्ताभीष्टफलप्रदाम् पद्मालयां शरणं प्रपद्ये ॥ ३ ॥


Śaṅkhapadmadharāṁ devīṁ mahālakṣmīṁ namo’stu te | Śvetahastisamārādhyāṁ gajalakṣmīṁ namo’stu te || 1 ||

Ratnanūpurabhūṣāṅgīṁ samudratanayāṁ namaḥ |                 Svarṇamudrāpravarṣiṇīṁ dhanalakṣmīṁ namo’stu te || 2 ||

Suprasannamukhīṁ devīṁ aṣṭalakṣmīṁ namo’stu te |    Bhaktābhīṣṭaphalapradāṁ padmālayāṁ śaraṇaṁ prapadye || 3 ||


                                                 - M.Murali Mohan

॥ బాల్యస్నేహo ॥

                                                                                                                                                  





कृष्णकुचेलप्रतिमो विशुद्धः , छायैव नित्यं स्वपदानुगामी ।                                                             आदर्शवद्भाति स निष्कपटो , बाल्यस्य स्नेहो जयतीह लोके ॥                                          కృష్ణకుచేలప్రతిమో విశుద్ధః , ఛాయైవ నిత్యం స్వపదానుగామీ ।                        ఆదర్శవద్భాతి స నిష్కపటో , బాల్యస్య స్నేహో జయతీహ లోకే ॥

kṛṣṇakucelapratimo viśuddhaḥ , chāyaiva nityaṃ svapadānugāmī |                       ādarśavadbhāti sa niṣkapato , bālyasya sneho jayatīha loke ||

                                                                - M.Murali Mohan

🔱 ప్రళయరుద్ర తాండవ శ్లోకః 🔱





🔱 प्रलयरुद्र ताण्डव श्लोकः 🔱


श्वसन्ति कृष्णमेघमण्डला वमन्ति पावकं,
स्फुरत्तटित्प्रकम्पितैः प्रकाशते नभःस्थलम् ।
न चैतदम्बरं प्रभो! प्रलयकालरुद्रस्य
विस्फोटितस्फुलिङ्गजटाजूटनर्तनम् ॥


🔱 Pralayarudra Tāṇḍava Ślokaḥ 🔱


Śvasanti kṛṣṇameghamaṇḍalā vamanti pāvakaṁ,
Sphurattaṭitprakampitaiḥ prakāśate nabhaḥsthalam |
Na caitadambaraṁ prabho! pralayakālarudrasya
Visphoṭitasphuliṅgajaṭājūṭanartanam ||


🔱 ప్రళయరుద్ర తాండవ శ్లోకః 🔱


శ్వసంతి కృష్ణమేఘమండలా వమంతి పావకం,
స్ఫురత్తటిత్ప్రకంపితైః ప్రకాశతే నభఃస్థలమ్ ।
న చైతదంబరం ప్రభో! ప్రళయకాలరుద్రస్య
విస్ఫోటితస్ఫులింగజటాజూటనర్తనమ్ ॥

M. Murali Mohan

🔱 శ్రీ రాఘవేంద్ర కృష్ణ లీలా శ్లోకమ్ 🔱




"శ్రీ రాఘవేంద్రార్పణమస్తు"


బాలకృష్ణః స్కంధలీనః 

కారుణ్యస్మితభూషితః । 

రాఘవేంద్రగురోర్వక్షో 

వైకుంఠమివ భాసతే ॥


बालकृष्णः स्कन्धलीनः 

कारुण्यस्मितभूषितः । 

राघवेंद्रगुरोर्वक्षो 

वैकुण्ठमिव भासते ॥


Bālakṛṣṇaḥ skandhalīnaḥ 

kāruṇyasmithabhūṣitaḥ | 

Rāghavendragurorvakṣo 

vaikuṇṭhamiva bhāsate ||

                                 -    M.Murali Mohan

రాఘవేంద్ర సజీవ వైభవo

 




"శ్రీ రాఘవేంద్రార్పణమస్తు"

సుతంత్రీవీణయా సహ స్వరాన్ విమీద్య శారదాం స మూలరామలక్ష్మణా గ్రజాంచితం ముదా హృదా । మమేకభావలీన ప్రేమభక్తిభావధారయా సుధాతరంగిణీవ సా విభాతి మంత్రాలయే శుభే ॥ ౧ ॥

విచింత్య తుంగభద్రకా ముదం ప్రయాత్యహో ముహుః ప్రమోదమంచలార్చితా ప్రసన్నరూపధారిణీ । అద్యాపి సద్గురో త్వమేవ జీవన్నసి భూతలే సజీవరూపదర్శనైః హరస్యహో హ్యనార్థితామ్ ॥ ౨ ॥

సుబాలకృష్ణవిగ్రహే హ్యగాధాత్మలింగనైః కృపామృతం ప్రగృహ్య కృష్ణలీలాసాక్షిరూపధృత్ । త్వదీయశరణాగతిప్రరక్షణవ్రతేన చ బృందావనాత్ సదా జనానవత్యహో దయానిధే ॥ ౩ ॥

సముఖ్యప్రాణమారుతాత్మజేన సాకమాగతః మహాదేవస్య చాశిషా హరస్యహో భయం నృణామ్ । హే రాఘవేంద్ర! రాఘవేంద్ర! రక్ష రక్ష మాం విభో మృత్యుభయం ప్రణాశ్య జయ ప్రసన్నసద్గురో ॥ ౪ ॥

బాలకృష్ణః స్కంధలీనః కారుణ్యస్మితభూషితః । రాఘవేంద్రగురోర్వక్షో వైకుంఠమివ భాసతే ॥

 

सुतन्त्रीवीणया सह स्वरान् विमीद्य शारदां स मूलरामलक्ष्मणा ग्रजाञ्चितं मुदा हृदा । ममेकभावलीन प्रेमभक्तिभावधारया सुधातरङ्गिणीव सा विभाति मन्त्रालये शुभे ॥ १ ॥

विचिन्त्य तुङ्गभद्रका मुदं प्रयात्यहो मुहुः प्रमोदमञ्चलार्चिता प्रसन्नरूपधारिणी । अद्यापि सद्गुरो त्वमेव जीवन्नसि भूतले सजीवरूपदर्शनैः हरस्यहो ह्यनार्थिताम् ॥ २ ॥

सुबालकृष्णविग्रहे ह्यगाधात्मलिङ्गनैः कृपामृतं प्रगृह्य कृष्णलीलासाक्षिरूपधृत् । त्वदीयशरणागतिप्ररक्षणव्रतेन च बृन्दानवतः सदा जनानवत्यहो दयानिधे ॥ ३ ॥

समुख्यप्राणमारुतात्मजेन साकमागतः महादेवस्य चाशिषा हरस्यहो भयं नृणाम् । हे राघवेंद्र! राघवेंद्र! रक्ष रक्ष मां विभो मृत्युभयं प्रणाश्य जय प्रसन्नसद्गुरो ॥ ४ ॥

बालकृष्णः स्कन्धलीनः कारुण्यस्मितभूषितः । राघवेंद्रगुरोर्वक्षो वैकुण्ठमिव भासते ॥


Sutantrīvīṇayā saha svarān vimīdya śāradāṁ Sa mūlarāmalakṣmaṇā grajāñcitaṁ mudā hṛdā | Mamekabhāvalīna premabhaktibhāvadhārayā Sudhātarangiṇīva sā vibhāti mantrālaye śubhe || 1 ||

Vicintya tuṅgabhadrakā mudaṁ prayātyaho muhuḥ Pramodamañcalārcitā prasannarūpadhāriṇī | Adyāpi sadguro tvameva jīvannasi bhūtale Sajīvarūpadarśanaiḥ harasyaho hyanārthitām || 2 ||

Subālakṛṣṇavigrahe hyagādhātmaliṅganaiḥ Krupāmṛtaṁ pragṛhya kṛṣṇalīlāsākṣirūpadhṛt | Tvadīyaśaraṇāgatiprarakṣaṇavratena ca Bṛndāvanāt sadā janānavatyaho dayānidhe || 3 ||

Samukhyaprāṇamārutātmajena sākamāgataḥ Mahādevasya cāśiṣā harasyaho bhayaṁ nṛṇām | He rāghavendra! rāghavendra! rakṣa rakṣa māṁ vibho Mṛtyubhayaṁ praṇāśya jaya prasannasadguro || 4 ||

Bālakṛṣṇaḥ skandhalīnaḥ kāruṇyasmithabhūṣitaḥ | Rāghavendragurorvakṣo vaikuṇṭhamiva bhāsate ||

                                                     -   M.Murali Mohan





శ్రీ సీతారామ పరివార తత్త్వ చతుశ్లోకి కావ్యకర్త: మురళీమోహన

 


 సౌమిత్రిణాన్వితం రామం ఛాయేవానుచరం సదా । 

యః పశ్యేత్ భక్తిభావేన విష్ణోః సాక్షాత్స దర్శనమ్ ॥ ౧ ॥ 

 రామప్రియం హనూమంతం సఖాయం రామబాణభమ్ । 

యః పశ్యేత్ సీతారామపదం ప్రాప్నోత్యసంశయమ్ ॥ ౨ ॥ 

 సంజీవనీమహౌషధ్యా సౌమిత్రేః ప్రాణదాయకమ్ । 

మారుతిం యః స్మరేన్నిత్యం భ్రాతరంమన్యతే బుధః ॥ ౩ ॥

 సీతారామస్వరూపంతం ఆత్మప్రేమాత్మరూపకమ్ । లక్ష్మణాంజనిసూనూ తౌ పుత్రౌ తస్యౌ మహాత్మనోః ॥ ౪ ॥ 

 ॥ ఇతి మురళీమోహన విరచిత శ్రీ సీతారామ పరివార తత్త్వ చతుశ్లోకి సంపూర్ణమ్ ॥ 

పద్మదళ-కజ్జల-నిమీలిత-నేత్రే,

 

పద్మదళ-కజ్జల-నిమీలిత-నేత్రే,

కపోల-కృష్ణబిందు-కల్యాణ-శోభే ।

లలాట-కస్తూరి-తిలక-ప్రకాశదీపే,

అలకావలీ-శోభిత-దీర్ఘ-కేశే ॥

కనకమయ-భూషిత-సర్వాలంకారే,

విష్ణుప్రియే మంగళప్రదే మాతృస్వరూపిణి ।

విరాజసే మాతర్మహాలక్ష్మి, మమ గృహే

సర్వదా శుభదే సంపత్ప్రదే ॥


సింధూద్భవే సౌరభ-పుష్ప-గంధే,

కనక-మరీచి-ప్రభా-ప్రసారిణి |

గేహాంగణ-ధాన్య-పుష్టి-వర్ధిని,

భిక్షు-హృదయ-దారిద్ర్య-ధ్వంసిని ||

​వైభవ-వైదగ్ధ్య-వాణీ-వర్షిణి,

సంతోష-సౌఖ్య-సమృద్ధి-దాయిని |

నమోऽస్తు నిత్యం తవ పాదపద్మే,

మాతః కారుణ్య-కటాక్ష-ధారిణి ||


                                                                   - M.Murali Mohan

📜 పరమాత్మ తత్త్వ మ్

 

📜 పరమాత్మ తత్త్వ మ్

నానారూపధరో దేవః సర్వత్ర పరివర్తతే । ప్రాణరూపేణ సర్వేషాం హృది నిత్యం విరాజతే ॥ 1 ॥

స ఏవ పరమాత్మా హి నాన్యత్తత్త్వం సనాతనమ్ । స ఏవ పరబ్రహ్మైవ సత్యమేవ న సంశయః ॥ 2 ॥

                   — M. Murali Mohan

॥ వసంతలహరీ ॥

 

॥ వసంతలహరీ ॥

ఘనమేఘకపోలాంతే చంద్రికావగుణ్ఠనం విలసతి ।
పల్లవచ్ఛిద్రసంలీనా శశికలా విలాసినీ ॥ ౧ ॥

దీప్త్యంగుళిస్పర్శేన విస్ఫురతి వసుంధరా ।
కూజత్కోకిలరవేణ ప్రబుధ్యతే కుసుమాకరః ॥ ౨ ॥

పుష్పవల్లీ ప్రమోదేన లాస్యలీలాం తనోతి చ ।
పరిమలాందోలికాయాం కల్పనారాజ్ఞీ రాజతే ॥ ౩ ॥

నృత్యత్యేవ ప్రకృతిః సర్వా చైతన్యరసవాహినీ ।
వసంతలహరీ హ్యేషా హృదయేషు ప్రవాహతే ॥ ౪ ॥


                                  M.Murali Mohan

॥ శ్రీ ఆదిత్య స్తవరాజః ॥

 


​జగజ్జ్యోతిస్స్వరూపాయ జగదుత్పత్తికారిణే ।

జగత్సంహారశక్తాయ ఆదిత్యాయ నమో నమః ॥ ౧ ॥

​తిమిరాంధకారహంత్రే చ తేజోరాశివిరాజితే ।

అనంతకిరణోల్లాస సర్వలోకవిలాసినే ॥ ౨ ॥

​అరుణాభకిరణైః స్పృష్ట సకలాంబుజవికాసినే ।

ఆరోగ్యదాయకాయైవ మార్తాండాయ నమోస్తుతే ॥ ౩ ॥

​ఏతదాదిత్యస్తవరాజం యః పఠేత్ ప్రాతరుత్థితః ।

దీర్ఘాయుః పుత్రపౌత్రైశ్చ ధనధాన్యైః సుఖీ భవేత్ ॥ ౪ ॥

​- రచన: M.Murali Mohan

ఓం ఘృణిః సూర్యాయ నమః 🌞

॥ పున్నమి పరవశం ॥

పున్నమి వెన్నెల వెలుగుల్లో పురివిప్పిందో నెమలి;

చల్లని గాలుల ఊసులతో ఊహలు ఉయ్యాలలూగె.

​వెండిమబ్బుల చీర కట్టి పచ్చని పుడమి పులకరించె;

పూల పరిమళాల మత్తులో మనసు గమ్మత్తుగా గంతులేసె.

​ఇసుకతిన్నెల నీడలలో జ్ఞాపకాలు దోబూచులాడె;

కృష్ణమ్మ అలలపై వెన్నెల ఎన్నో వన్నెచిన్నెలు పోయె.

​మౌనమంతా మాటలై మల్లెల సువాసనలు వీచె;

ప్రకృతి ఒడిలో పరవశించి హృదయం ఈ గీతమాలపించె.

​- రచన: M.Murali Mohan

॥ శ్రీ షణ్ముఖ గాయత్రీ స్తవరాజః ॥

 

ఓంకారబీజపుత్రాయ బ్రహ్మజ్ఞానస్వరూపిణే । షడాననాయ దివ్యాయ షణ్ముఖాయ నమో నమః ॥ ౧ ॥

తత్పురుషాయ వ్యూహజ్ఞప్రదాయకాయ మహాత్మనే । తారకాసురసంహర్త్రే కుమారాయ నమో నమః ॥ ౨ ॥

విద్మహే వేదవేద్యాయ శస్త్రశాస్త్రవిశారదే । విఘ్నేశ్వరసహోదరాయ స్కందగుహాయ తే నమః ॥ ౩ ॥

మహాసేనాయ వీరాయ మహాబలసమన్వితే । మయూరవాహనాయైవ దేవసేనాపతే నమః ॥ ౪ ॥

ధీమహి ధీప్రదాత్రే చ ధీరాయ పరమాత్మనే । ధర్మసంస్థాపకాయైవ శక్తిధరాయ తే నమః ॥ ౫ ॥

తన్నో హర్తా తాపానాం కృత్తికామాతృలాలితః । త్రిలోకపూజితో దేవః కార్తికేయః ప్రచోదయాత్ ॥ ౬ ॥

షణ్ముఖాయ షడైశ్వర్యసంపన్నాయ మహాత్మనే । షట్చక్రభేదరూపాయ జ్ఞానమూర్తయే నమో నమః ॥ ౭ ॥

ప్రచోదయాత్ ప్రజ్ఞాం నః ప్రయచ్ఛతు పరాం శ్రియమ్ । శాంతిమాయురారోగ్యం దేహి మే సర్వదా విభో ॥ ౮ ॥

॥ ఓం శరవణభవాయ నమః ॥ 🌹

(రచన: M. Murali Mohan)

అంతర్ముఖ

నీలో నిన్ను నీవు చూసుకో;
నిశ్చల నిశ్శబ్ద హృదయతంత్రులు మీటుకో.

మౌనమే మహామంత్రంగా మేల్కొంటుంది;
సత్యం నీలోనే పుడుతుంది.

ఒక్కొక్కటిగా అరిషడ్వర్గాల మనసు పొరలు
పూరేకులవలె విచ్చుకుంటే—
సాక్షాత్కరించడా పరమాత్మ హృదయాంతరంగంలో?

                                                 - M.Murali Mohan.

రాఘవేంద్ర

 






తుంగాతీరే కృతస్నానో బృందావనగతో యతిః |_

"రాఘవేంద్ర!" ఇతి క్రందే సద్యస్త్వం సంనిధీయసే ||


ఆర్తత్రాణపరం దేవం కామధేనుసమం గురుమ్ |

కల్పవృక్షమహం వందే శరణం మే రాఘవేంద్రమ్ ||





యత్ర రాయపదన్యాసాత్ పూతా భూతధరా భువి |

తుంగభద్రాతరంగేషు బృందావనవిహారిణమ్ ||

రాఘవేంద్రం గురుం వందే కామితార్థప్రదాయకమ్ |

రాఘవేంద్రేతి జపతాం సద్గతిం యో దదాతి హి ||




వేదాంతసూర్యసదృశం శాస్త్రబోధప్రదాయకమ్ |_*

కరుణామృతవర్షిణం తం రాఘవేంద్రం నమామ్యహమ్ ||

సర్వభూతహితే రతం సర్వదోషనివారకమ్ |

సర్వసంపత్ప్రదం వందే శ్రీగురుం తం కృపానిధిమ్ ||


కృతి: M. Murali Mohan


రాయర కృపా

జయ గురు రాఘవేంద్ర! 🚩🪷



---

॥ శ్రీమూలరామచంద్రో జయతి ॥

                                                                                      అపరో గురు రాఘవేంద్రః । సుబుధేంద్రో దయానిధిః ।              మంత్రాలయమహిమోద్ధారకః । శ్రీగురుతీర్థరాజం మనసా స్మరామి ॥          నిత్యం భక్తాభీష్టవరప్రదః । సతతం ధర్మసంరక్షణే పరాయణః । శ్రీమన్మూలరామచంద్ర-రాఘవేంద్రపాదాబ్జ-సేవాపరాయణం                                             శ్రీ సుబుధేంద్రతీర్థం శిరసా నమామి ॥                                                                                                                         ॥ ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః ॥

                             -  M.Murali Mohan

శ్రీ కోనేటిరాయ స్తోత్రం


శైలానారుహ్య సంవిష్ట! సప్తశైలనివాసినే ।
భక్తచేలాంచలహేమ! కోనేటిరాయ! తే నమః ॥ ౧ ॥

కలౌ వేంకటనాథస్త్వం ద్విపత్నీప్రియ వల్లభ ।
బ్రహ్మరుద్రాదిదేవైశ్చ నిత్యం సంసేవ్యసే విభో ॥ ౨ ॥

వృషభాంజనగరుడాద్రయస్తవ సేవకాః సదా ।
సాగరతరంగసంకాశా భక్తాస్తవ హి బాంధవాః ॥ ౩ ॥

ఇదం కోనేటిరాయస్య స్తోత్రం భక్తిసమన్వితం ।
యః పఠేత్ శృణుయాద్వాపి తస్య కల్యాణమస్తు హి ॥ ౪ ॥

శ్రీనివాసః ప్రసీదతు ।
సర్వమంగళమస్తు ॥

॥ ఇతి శ్రీకోనేటిరాయస్తోత్రం సంపూర్ణమ్ ॥

రచయిత
ఎం. మురళీ మోహన్ (M. Murali Mohan)

హృదయావిష్కరణ


గగనే మౌనముక్తే చ గర్జనస్ఫురణోల్లసితం ।                                          నిఃశబ్దపటలధ్వంసే ఝంఝామారుతనిఃస్వనః ॥ ౧ ॥

నిశీధినీముఖచ్ఛేదే తేజోధారాప్రవాహకః ।                                           హృదయపురీవికాసే చ ఆనందామృతతరంగిణీ ॥ ౨ ॥

                                      — ఎమ్. మురళీ మోహన్

॥ వసంతలహరీ ॥


ఘనమేఘకపోలాంతే  చంద్రికావగుణ్ఠనమ్ ।                                          పల్లవచ్ఛిద్రసంలీనా విలాసిన్యుడురాట్కళా ॥ ౧ ॥

దీప్త్యంగుళిస్పర్శేన విస్ఫురద్వసుధాతలే ।                                            కూజత్కోకిలకంఠేన ప్రబుధ్యతే కుసుమాకరః ॥ ౨ ॥

పుష్పవల్లీ ప్రమోదేన లాస్యలీలాం ప్రపద్యతే ।                              పరిమలాందోలికాయాం కల్పనారాజ్ఞీ రాజతే ॥ ౩ ॥

నృత్యంతీ ప్రకృతిః సర్వా చైతన్యరసవాహినీ ।                                               వసంతలహరీ చైషా హృదయేషు విరాజతే ॥ ౪ ॥

                                  — ఎమ్. మురళీ మోహన్

లక్ష్మీస్తుతి

  శంఖపద్మధరాం దేవీం మహాలక్ష్మీం నమోఽస్తు తే ।                     శ్వేతహస్తిసమారాధ్యాం గజలక్ష్మీం నమోఽస్తు తే ॥ ౧ ॥ రత్ననూపురభూషాంగీం సముద్...