कटुकतमसः सन्धिषु हेमदीधितयः स्फुरन्ति याः ।
भानोरुदय इत्येव जनो मन्येत विस्मितः ॥
नैतद्भानोः प्रभोदीप्तिर्नैतदुषसि सम्भवः ।
केशवस्य दीर्घकेशाः काञ्चनप्रभया लसन्ति ते ॥ १ ॥
Kaṭuka-tamasaḥ sandhiṣu hema-dīdhitayaḥ sphuranti yāḥ |
Bhānor udaya ityeva jano manyeta vismitaḥ ||
Naitad bhānoḥ prabhodīptir naitad uṣasi sambhavaḥ |
Keśavasya dīrgha-keśāḥ kāñcana-prabhayā lasanti te ||
కటుకతమసః సంధిషు హేమదీధితయః స్ఫురంతి యాః ।
భానోరుదయ ఇత్యేవ జనో మన్యేత విస్మితః ॥
నైతద్భానోః ప్రభోదీప్తిర్ నైతదుషసి సంభవః ।
కేశవస్య దీర్ఘకేశాః కాంచనప్రభయా లసంతి తే ॥ ౧ ॥
భావం
గాఢాంధకారపు సందులలో మెరిసే బంగారు కాంతులను చూసి లోకం "సూర్యోదయం అయింది" అని భావిస్తుంది. కాదు! అది సూర్యుని కాంతి కాదు, ఉషోదయం కాదు. అవి కేశవుని దీర్ఘ స్వర్ణకేశాల నుండి విరజిల్లే దివ్యప్రభలు.
-M.Murali Mohan
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి