నీలో నిన్ను నీవు చూసుకో;నిశ్చల నిశ్శబ్ద హృదయతంత్రులు మీటుకో.
మౌనమే మహామంత్రంగా మేల్కొంటుంది;సత్యం నీలోనే పుడుతుంది.
ఒక్కొక్కటిగా అరిషడ్వర్గాల మనసు పొరలుపూరేకులవలె విచ్చుకుంటే—సాక్షాత్కరించడా పరమాత్మ హృదయాంతరంగంలో?
- M.Murali Mohan.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి