॥ శ్రీ ఆదిత్య స్తవరాజః ॥

 


​జగజ్జ్యోతిస్స్వరూపాయ జగదుత్పత్తికారిణే ।

జగత్సంహారశక్తాయ ఆదిత్యాయ నమో నమః ॥ ౧ ॥

​తిమిరాంధకారహంత్రే చ తేజోరాశివిరాజితే ।

అనంతకిరణోల్లాస సర్వలోకవిలాసినే ॥ ౨ ॥

​అరుణాభకిరణైః స్పృష్ట సకలాంబుజవికాసినే ।

ఆరోగ్యదాయకాయైవ మార్తాండాయ నమోస్తుతే ॥ ౩ ॥

​ఏతదాదిత్యస్తవరాజం యః పఠేత్ ప్రాతరుత్థితః ।

దీర్ఘాయుః పుత్రపౌత్రైశ్చ ధనధాన్యైః సుఖీ భవేత్ ॥ ౪ ॥

​- రచన: M.Murali Mohan

ఓం ఘృణిః సూర్యాయ నమః 🌞

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి