నేను చూస్తున్నా
చదువుకున్న వాళ్లు
చాలా గొప్ప వాళ్లు
తమ గురించి
తాము తెలుసుకోవటానికి
ఎక్కడెక్కడికో పోతున్నారు
సాధువులంటారు
సద్గురువులు అంటారు
పౌండ్రక వాసుదేవుళ్లు అంటారు
తమకు తెలియదా
తామూ ఒక జీవులమని
జ్ణాన విషక్షణాదులు కలిగిన బుద్ధి జీవులమని
మనమెందుకు పుట్టాము
దేనికోసం పుట్టాము
మన డెస్టినేషన్ ఏమిటి అనేవా సమస్యలు ?
తాము తెలుసుకోవటానికి
ఎక్కడెక్కడికో పోతున్నారు
సాధువులంటారు
సద్గురువులు అంటారు
పౌండ్రక వాసుదేవుళ్లు అంటారు
తమకు తెలియదా
తామూ ఒక జీవులమని
జ్ణాన విషక్షణాదులు కలిగిన బుద్ధి జీవులమని
మనమెందుకు పుట్టాము
దేనికోసం పుట్టాము
మన డెస్టినేషన్ ఏమిటి అనేవా సమస్యలు ?
తమకు అనిపించటం లేదా
సమస్యలు లేని చోట
సమస్యలు లేని చోట
సమస్యలు సృష్టించకోవటం అని
పుట్టినందుకు
అందరిని కలుపుకోని
హాయీగా జీవించి పోక ఏమి ఈ వింతపోకడలు
పుట్టినందుకు
అందరిని కలుపుకోని
హాయీగా జీవించి పోక ఏమి ఈ వింతపోకడలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి