15, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఆర్తి తీర్చటం అని

  

మా ఊరు యూత్ 

కులమతాలకు అతీతంగా 

కష్టాలలో ఉన్నవారిని అందరిని 

సహృదయంతో ఆదుకుంటున్నారు 

చాల చక్కటి మార్పు - యెంతో స్ఫూర్తి దాయకం  

అందుకే నేనంటాను 

జనం జాగృతి అయింది అని  

హక్కులే కాదు భాద్యతలు పంచుకొనే స్థితి 

పిడికిలి బిగించి నినాదాలు చేయటం ఒక్కటే  కాదు 

సెలైంట్ గా  ఆపదలోవున్నవారి ఆర్తి తీర్చటం వారిని హత్తుకోవటం అని 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి