2, సెప్టెంబర్ 2020, బుధవారం

మా తెలుగు బాష


ఓంకారం  సడి - మా తెలుగు నుడి

సప్తస్వరాల ఝరీ  తరంగాల సంగమమే మా తెలుగు పలుకు  

కోకిలమ్మ కమ్మదనం , పుట్టతేనె తీయదనం , నిండుపున్నమి నిండుదనం 

కలగలసిన నిరంతర  జీవామృత  ప్రవాహం మా చక్కని తేట తెలుగు సాహిత్యం 

భానుప్రకాశ కిరణ శోభలలో అప్రతిహతమైన  జిలుగు వెలుగులే  మా తెలుగు తల్లి 


 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి