ఓపికతో చూడలేక

మనకు కావలసిన చాలా విషయాలు 

మన కంటి ముందే మసలుతూ ఉంటాయి 

ఓపికతో చూడలేక చాలా సంతోషాలు కోల్పోతూ ఉంటాం 

కామెంట్‌లు