4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

నీవు పంచభూతానివే

నీతో నీకు యుద్ధమేల 

నీ చుట్టూ అభద్రత పరచనేల 

లేనిపోని బేషజాలా చట్రములేల 

 జీవితాన్ని జీవించు చక్కగా లభించినట్లు 

నింగి నేలా గాలి నీరు నిప్పుల యొక్క  సాక్షిగా 

నీవు పంచభూతానివే  కలిసిపోక తప్పదు పుడమిలోన 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి