1, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఒక ప్రశ్నార్థకమే

ఒక ప్రశ్నార్థకమే 

ఒకరి తరువాత ఒకరుగా 

పెద్దల తరం కాలగర్భంలో కలిసిపోతున్నారు  

వారు మనపై పంచిన 

మమకారాలు ప్రేమలు మాత్రం మిగిలాయి జ్ఞాపకాలలో 

అటు ఇటు కానీ తరం మనది 

ఏమాత్రం చేయగలం న్యాయం మన ముందు తరాలకు ఒక ప్రశ్నార్థకమే 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి