4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సారీ చెప్పుకొనే రోజు

 ఈ కాల గమనంలో 

తమతో తాము ఎల్లప్పుడు యుద్ధం చేసే వారు 

తమ పరిసరాలలో నిరంతరం అభద్రతను పెంచే వారు  

తమను తాము ఏదో ఒక సిద్ధాంతం చాటున ,ఏదో  ఒక సైద్ధాంతికం మాటున మోము దాచుకున్నవారు  

చిరునవ్వులతో ఆ భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని చక్కగా గడపడానికి లేని పోనీ బేషజాలు పోయేవారు 

ఎప్పుడో ఒకప్పుడు తమకు తాము సారీ చెప్పుకొనే రోజు ఉంటుంది  - కానీ కరిగిన కాలం తిరిగి రానేరాదుకదా   


 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పరమేశ్వరా !

పరమేశ్వరా ! ఎదుట ఉన్నా —  కనలేని కన్నులు,   పిలుస్తున్నా  —  వినలేని చెవులు.   సాక్షాత్  ముందు నిలబడి ఉన్నా —   కైమోడ్చి మోకరిల్లలేని  మూఢత్...