28, సెప్టెంబర్ 2020, సోమవారం

ఎంతో దూరంలేదు

 రిక్తహస్తాల పిడికిళ్లలో 

నిక్షిప్త శూన్యాలు దాచుకొని 

ఏమి చూపగలరు ఈ  ప్రపంచానికి

ఎంతకాలం చేయగలరు ఈ గారడీ రాజకీయ విద్య 

ప్రభుత్వాలు మేలుకొనే  సమయం ఎంతో  దూరంలేదు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి