మూడ్

 మూడ్ అనే పదం 

తొలగించండి మీ డిక్షనరీ లోనుంచి 

ఎందుకంటె 

మూడ్స్ మధ్యలో వూగిసలాడేవారు 

సమ న్యాయం  చేయలేరు ఏ విషయంలోను కూడా  

                                        - అరుణామోహన్ 

కామెంట్‌లు