3, డిసెంబర్ 2013, మంగళవారం

అంతా అయ్యాక



కాలంతో రాజీ పడ్డ జీవితాలు 

ముందు తరాల విమర్శల జడిలో తడిచేవే 

రాజీ పడకుండా యే  జీవితం సాగదు ముందుకు 

అంతా అయ్యాక  అనుభవమే చెపుతోంది జీవిత సారం భావితరాలకు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి