రుద్ర భూమి
ఇచ్చోటనే కదా పెద్దలు విశ్రమించేది
ఇచ్చోటనే కదా బాధ్యతల బరువు తెగేది
ఇచ్చోటనే కదా అవిశ్రాంత విశ్రాంతి దొరికేది
ఇచ్చోటనే కదా ప్రధమ గణనాధులు తిరిగేది
ఎందుకు వెరపు ఈ వైపు కన్నేతి చూడటానికి
ఆపై ఎలాగు కన్నులు తెరిచి చూడలేవు ఈ సుందర దృశ్యం
అగ్ని తన పరిష్వంగంతో మన దేహాలను పరమ పవిత్రం చేసే ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి