అలసి నిదురిస్తున్నది
ఆసేతు సముద్రం
చల్లగా తన ఒడిలోకి తీసుకున్నది
మెల్లగా , మెల్ల మెల్ల గా
ఏమాత్రం చెదరనివ్వకండి ఆ ఘాడ నిద్రను
శంఖపద్మధరాం దేవీం మహాలక్ష్మీం నమోఽస్తు తే । శ్వేతహస్తిసమారాధ్యాం గజలక్ష్మీం నమోఽస్తు తే ॥ ౧ ॥ రత్ననూపురభూషాంగీం సముద్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి