2, డిసెంబర్ 2013, సోమవారం

మిగిల్చి

స్నేహాలు - బంధాలు 

ఒక పిల్ల తెమ్మెరలా వచ్చి పోతాయి 

చిక్కటి చక్కటి అనుభూతుల మిగిల్చి 

( సోదర సమానులు  కీర్తి శేషులు డాక్టర్ ఉమా మహేశ్వర శర్మ  గారికి అంకితం )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి