అందమైన శిల్పం

వాస్తవం అనేది 

మన కాళ్ళ ముందు పడిఉన్న బండలాంటిది 

కళ్ళు మూసుకొని పోతే విషయం యేమి మారదు 

ఓపికతో ఒక శిల్పి లా ఆ బండను అందమైన శిల్పం లా మలుచుకోవాలి  

కామెంట్‌లు