యెందుకు దుఖం :



నా ముందు వెళ్ళినవారు 

నాకు చక్కటి కాలిబాట పరిచినారు 


నా వెనుక వచ్చే వాళ్ళు 


నా జ్ఞాపకాలు మోసుకొని  వస్తారు 


ఒకరు ముందు ఇంకొకరు వెనుక - యెందుకు దుఖం :

కామెంట్‌లు