ఎవరు చెప్పారు
కనులు తెరిస్తే జననం అని
కనులు మూస్తే మరణం అని
క్షణకాలం ఈ జీవితం అని
ఎన్ని కోట్ల అడుగులు నడవాలి
ఎన్ని లక్షల మైళ్ళు ప్రయాణం చేయాలి
ఎనేన్ని దశల దాటి దశాబ్దాల తరబడి సాగాలి
ఎన్నెన్నో పున్నమలు , ఎన్నో అమావాస్యలు చూడాలి
ఇంత గొప్ప ప్రయాణాన్ని యెంతో ప్రయోజనకరంగా మార్చుకో..... !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి