పూలతేనెలు త్రాగి పుప్పొడిన దొర్లాడి
మత్తెక్కిన మదగజంబు వోలె
నింగికెగరెను నల్ల గండు తుమ్మెద ఒకటి!
నిక్కి నిలిచి చుక్కల తాకవలెనని
మత్తు గమత్తు మాయలోకమున
ముంచివేసెను ఝుంకార గీతమై!
M.Murali Mohan
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి