మనసు భాష చాలదా

 చాలదా 

 నేనున్నాని తెలిపే ఒకే ఒక్క చక్కని సంకేతం 

అర్జున రథసారథియై శ్రీకృష్ణుడు నిలిచినట్లు 

వేలకొలది మాటల రాజకీయగారడీ చేష్టలేల 

మౌనంగా చెప్పే ఒకే ఒక మనసు భాష చాలదా 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

లక్ష్మీస్తుతి

  శంఖపద్మధరాం దేవీం మహాలక్ష్మీం నమోఽస్తు తే ।                     శ్వేతహస్తిసమారాధ్యాం గజలక్ష్మీం నమోఽస్తు తే ॥ ౧ ॥ రత్ననూపురభూషాంగీం సముద్...