23, అక్టోబర్ 2020, శుక్రవారం

పాపం ఎంకి

అద్దంలో చూసుకొని

మురిసే పోయే యెంకి 

నాయుడు బావ రాకకై 

ఎదురు చూపులాయే గుమ్మంలో

చీకట్లు చిక్కబట్టే ఇంకా చూపుకానడాయె

 దీపాలు కొడిగట్టే ఊపిరులు బిగబెట్టే 

ఎదురేల్లదామంటే  తోడెవరులేకపోయే 

పాపం ఎంకి 

జారుకున్న నిదర్లోనూ  ఎదురుచూపు పలవరింతలాయే  

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి