14, అక్టోబర్ 2020, బుధవారం

అంధుని వోలె


పరమాత్ముడు 

 ప్రకటితమై మనలోనే ఉన్నాడు

సంశయమేల 

పరిపరివిధముల ఈ పరుగులేల 

ఆత్మశోధనమాని 

 అంధుని  వోలె ఆమని అంతా కలియతిరిగినట్లు 

 


         






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి