అజ్ఞానాన్ని అహంకారాన్ని

దేవుడు 

మనిషికి విజ్ఞత యిచ్చాడు 

విజ్ఞత మనిషికి విజ్ఞానాన్ని ఇచ్చింది 

విజ్ఞానము మనకు ప్రపంచాన్ని పరిచయం చేసింది 

అయినాకూడా అక్కడక్కడా 

ఇంకా మనిషి మూర్ఖపుజాడలు జాఢ్యాలు పోనేలేదు 

ఏదో ఒక మిషతో తన అజ్ఞానాన్ని అహంకారాన్ని  ప్రదర్శిస్తూనేవుంటాడు 

కామెంట్‌లు