భరతమాత ముద్దు బిడ్డ

సోనూసూద్ తో  

పెనవేసుకున్న కథలన్నీ 

మనసును కరిగించి  కదిలించేవే  

అందుకే  భరతమాత ముద్దు బిడ్డ అయినాడు 

కామెంట్‌లు