6, నవంబర్ 2020, శుక్రవారం

భస్మాసుర హస్తాలే

 ఎలెక్షన్స్ ఫ్రాడ్ కు 

అమెరికా కూడా అతీతం కాలేక పోయిందా  

జాతిఅహంకారాల మంటలు 

అమెరికా పుర వీధులలో  స్వైర విహారాలు చేస్తున్నాయి

భస్మాసుర హస్తాలే ఎక్కడ చూసినా తాండవం ఆడుతున్నాయి 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి