జీవితం ఒక తులా త్రాసు
జీవితం ఒక తులా త్రాసు; బాధ్యతలు బరువులు
అందరూ సమంగా మోసినప్పుడే అందరి జీవితం సుఖమయం అవుతుంది .
బరువు కానంత వరకు సుఖమయమే జీవితం. బరువు అయిన మరుక్షణం — బ్రతుకు చాలా భారమవుతుంది, బరువు అవుతుంది
--------ఎం.మురళీ మోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి