29, అక్టోబర్ 2025, బుధవారం

💔 ఒంటరితనం

💔 జీవన సత్యాలు

💔 ఒంటరితనం**

నీలో నీవు, నాలో నేను జీవిస్తే —

మనది అనేది ఏది లేదు…

‘నాది నాది’ అనుకుంటే —
‘మనకు’ అనేది ఏమీ మిగలదు…

బంధాలకు అనుబంధాలు జత కలిసినప్పుడే —
అది చక్కని పండంటి కుటుంబం అవుతుంది…

అన్ని రకాల సజీవ పాత్రలు ఉన్నప్పుడే —
ఆ జీవితం పరిపూర్ణం అవుతుంది…

ఒంటరితనం, థెంపరి తనం ఉన్నంతవరకే —
ఆపైనా అది…

చాలా భారమవుతుంది…
చాలా బరువవుతుంది…

మోయలేని బ్రతుకు అవుతుంది…
చివరకు ఈడ్చవలసి వస్తుంది…**

🥀

— మురళీ మోహన్ ✍️

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పరమేశ్వరా !

పరమేశ్వరా ! ఎదుట ఉన్నా —  కనలేని కన్నులు,   పిలుస్తున్నా  —  వినలేని చెవులు.   సాక్షాత్  ముందు నిలబడి ఉన్నా —   కైమోడ్చి మోకరిల్లలేని  మూఢత్...