పరమాత్ముడు

మనలో ప్రవహించే ప్రాణమే పరమాత్ముడు,

శ్వాస–నిశ్వాసలే ఊపిరులే తన ఉనికి

లయబద్ధ హృదయ స్పందనలే తన నర్తనం,

గర్భం నుండి భూగర్భం వరకూ మమైకమైనది ఆ సర్వేశ్వరుడే,

కానక నిందలు నిష్టురాలు, నిరసనాలు — మనలను మనమే చిన్నబుచ్చుకోవడం

కామెంట్‌లు