అన్ని భస్మాసుర హస్తాలే అది చైనా జింగుపింగ్ అయినా అమెరికా డోనాల్డ్ ట్రంప్ అయినా హింస లేకుండా ఏ ఒక్క రోజూ గడపలేని మనస్తత్వం ఆవహించింది నవ సమాజం కావాలంటే హింసకు బహు దూరంగా అందరం జరగవలసి ఉంటుంది
ఎలెక్షన్స్ ఫ్రాడ్ కు అమెరికా కూడా అతీతం కాలేక పోయిందా జాతిఅహంకారాల మంటలు అమెరికా పుర వీధులలో స్వైర విహారాలు చేస్తున్నాయి భస్మాసుర హస్తాలే ఎక్కడ చూసినా తాండవం ఆడుతున్నాయి