స్ప్లిట్ పర్సనాలిటి
ఎలా ఉందో చూడు - ఈ నీలా ఆకాశం
ఎలా ఉందో చూడు - ఈ నీలా ఆకాశం
ఏమి ఎరగనట్లు - ఏంతో అమాయకంగా
తనేనా - నిన్న రాత్రి భీతి గొలిపింది ఉరుముల మెరుపులతో
తనేనా - అంతటి అల్లకల్లోలం సృష్టించింది సుడిగాలి జడివానలతో
ప్రకృతి లోనే వుంది వికృతి - మనిషిలోని స్ప్లిట్ పర్సనాలిటి తత్త్వం
అధిగమించిన వాడు నిర్మలాకాసం లేదా కల్లోల మనస్కుడై పోతాడు
అధిగమించిన వాడు నిర్మలాకాసం లేదా కల్లోల మనస్కుడై పోతాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి