7, ఏప్రిల్ 2014, సోమవారం

సీతారామ కళ్యాణం





ఆకాశం రాముడైతే 

కాదా సీతమ్మ భూదేవి 

సూరీడే నుదిటి కుంకుమ బొట్టైతే 

కాదా చందమామ సిరివెన్నెలలొకె నగు మోము 

నడిరేయీ పరుచుకున్న  కురులైతే 

కరి మబ్బులు అలరారలేదా ముంగురులై 

తారల పూలను సిగలో తురిమి 

పున్నమి వెన్నలలు యెదలో  పొదిగి 

పాలపుంతల పై  నడిచి వచ్చే వధువు  సీతమ్మ - వరుని రామునికై 

చూతము రండి  సీతారామ కళ్యాణం కన్నుల నిండుగా మనసుల మెండుగా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి