ప్రేమ
ఆకాశం లాటిది
అడగకుండానే పుడమి దాహం తీరుస్తుంది
ప్రేమ
పున్నమి చంద్రుడు లాటిది
తన స్పర్శతో కలువభామను పులకరింప చేస్తుంది
ప్రేమ
ఒక పక్షి లాటిది
అందమైన రంగుల పొదరిల్లు కడుతుంది తన ప్రేమను చూప
అడగకుండానే అన్ని చేసిది అన్ని చూసేది ప్రేమ నిజమైన ప్రేమ
శంఖపద్మధరాం దేవీం మహాలక్ష్మీం నమోఽస్తు తే । శ్వేతహస్తిసమారాధ్యాం గజలక్ష్మీం నమోఽస్తు తే ॥ ౧ ॥ రత్ననూపురభూషాంగీం సముద్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి