ఎన్నెల్లు కురిపించే
ఎంతా చక్కని నవ్వు
ముత్యాలు మెరిపించే
నా కంటి కొనకలలోన ......
అలోకగా నీవు
ఆది శేషుపై పవళించి
చిరునగవులతోటి పలకరించేవు
ఇన్ని నాళ్ళకు నీకు దయ కలిగేనా తండ్రి
నిను పొగడ నాకు లేవు వేల వేల నోళ్ళు
తర్తూరు శ్రీ రంగనాథ , శ్రీ దేవి భూదేవి సమేతా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి