మనమా ? --- కరోనా ?
కరాళ గంటికలు మ్రోగిస్తూ
వస్తోంది కరోనా
దాని కంటికి కనపడకుండా
దాక్కోండి తెలివిగా
చిన్న సత్యం తెలిసి
తెలివిగా మసలుకోండి
మనమంటేనే -- జనమంటారు
జనమంటేనే --- జగమంటారు
జగముంటేనే --- మనముంటాము
మనములేని --------- జగము శూన్యం
కరాళ గంటికలు మ్రోగిస్తూ
వస్తోంది కరోనా
దాని కంటికి కనపడకుండా
దాక్కోండి తెలివిగా
చిన్న సత్యం తెలిసి
తెలివిగా మసలుకోండి
మనమంటేనే -- జనమంటారు
జనమంటేనే --- జగమంటారు
జగముంటేనే --- మనముంటాము
మనములేని --------- జగము శూన్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి