23, అక్టోబర్ 2017, సోమవారం


నీ లో నేనున్నాను

నాలో సగమై  నీవు ఉన్నావు

ఆకాశం అలిగితే

నేల చిన్నబుచ్చు కోదా

నీ కళ్ళు చెమర్చితే

నా మనసు చిన్నబోదా

చిరునవ్వుల హరి విల్లులు

నీ మోగమంతా విరియని

కొత్త కొత్తకోరికలతో మనసు నిండిపోని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి