14, అక్టోబర్ 2016, శుక్రవారం

under the cover of forearms.

this morning greets us

.............with fresh chilling soften air;

a melody music from the voice of  M.S. Subba Lakshmi

.......................................echoing the surroundings of  near by temple.

yet the house not waked

........................ from the memories of yester thoughts

...................................................still curling in the bed under the cover of forearms.

Do not groom the thoughts under the cover of forearms in bed- those never nourish in right manner.

గంథం - గంధకం

గంథం పూస్తే హాయి హాయి

గంధకం పూస్తే  మంట మంట

గంథం - గంధకం తేడా తేలికయపోతే - అంతే కథ | 

27, ఆగస్టు 2016, శనివారం

కొత్త మంత్రసానులొచ్చారు

కొత్త మంత్రసానులొచ్చారు |  


బిడ్డ అడ్డం తిరుగుతోంది అంటే 


నోరు వెళ్ళబెట్టి చోద్యం చూస్తారు || 

రెకమెండేషన్ల  కాలం - పని తనం కానరాదు ||  

14, ఆగస్టు 2016, ఆదివారం

పుష్కర కృష్ణవేణి

కృష్ణమ్మా


మా జన్మలు ధన్యమొనరించ - కదలివచ్చావా పుష్కర కృష్ణవేణి గా 

అటు ముందు 7 తరాలు , ఇటు ముందు 21 తరాలు పునీతం చెంద 

మునిగాము నీ ముంగిట నిండా  - జలరాసులు దోసిళ్ళ నిండా


తలస్నానం చేశాము