7, మే 2014, బుధవారం

మిగిలేది జ్ఞాపకాలే



కాలం

మన వయస్సును

మన యవ్వన్నాని

మనకు తెలియకుండా దొంగలిస్తుంది

కాని మన జ్ఞాపకాలను మాత్రం చెదరగోట్టలేదు

చివరి దశలో మనతో వచ్చేది మనకు మిగిలేది జ్ఞాపకాలే 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి