కొలవరా కొనేటి కొండంత రాయుని, పిలవరా మనసారా శ్రీ వెంకటేశుని.
**“నీ దివ్యచరణాలు అను నిత్యము కడిగెను కపిల గంగా; శివుని జటాజూటములనుండి జల జల జాలువారెడి కపిల గంగా; తిరుమలేశుని పాద సన్నిధిలోని కపిలతీర్థములో ముమ్మారు మునుగంగ, సకల పాపములు తొలగి జాతి ముత్యమై మెరువంగ. కొలవరా కొనేటి కొండంత రాయుని, పిలవరా మనసారా శ్రీ వెంకటేశుని.”** – రచన: మురళీ మోహన్