మనసే ఓ చిలుక అయితే... పంజరమే జీవితం అవుతుంది... ఎక్కడికో పారిపోవాలనిపిస్తుంది...
💫 మనసే మమతల కొలువైతే... ఇల్లే భోలోక స్వర్గం అవుతుంది... ఆనందాల హరివిల్లుగా మారుతుంది...
📿
– M. మురళి మోహన్