పోస్ట్‌లు

జూన్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత రహస్యం

       జీవిత రహస్యం                    — మురళీ మోహన్  కాలం కదలిపోతున్నా, అందుకోవాలనే ఆశతో పరుగులు పెట్టాలి. అందిన దానితో ఆగిపోకుండా — ముందు ముందుకు సాగాలి, వెనక్కు తిరిగి చూడకుండా — ముందుకే అడుగులు సాగాలి. అదే జీవితం. అన్వేషణ ఫలితాలే — అనుభవిస్తున్న సౌఖ్యాలు, చింతలకే ముడుచుకుంటే — ఆవిష్కరణలకు తావేది? గంగాజరి ప్రవాహంలా — నీతోనే ఆగిపోదు ఈ జీవిత చిత్రం, అనంత విశ్వంలా — నీతోనే మొదలుకాదు ఈ సృష్టి రహస్యం. ఇది తెలుసుకున్న నాడు - యుగ పురుషుడు అవుతాడు  ఇది తెలియలేని నాడు - గొప్ప వేదాంతం  పలుకుతాడు  

LAW FOR ALL : ఒక ఆశాకిరణం

LAW FOR ALL : ఒక ఆశాకిరణం : 🕊️ ఒక ఆశాకిరణం జగన్నాథ రథచక్రాలై   శాంతికి జీవన సత్యాలై   ఉరుముల మెరుపుల గర్జనలై   చీకటి పొరలను చీల్చుకొని   వస్తున్నది వస్తున్నది అదిగదిగో...