annamaraju venkata narasimham
చిన్ననాటి జ్ఞాపకాల తీపి గురుతులు ఒక్కొక్కటి గా చెదరి పోతున్నాయి బరువెక్కిన హృదయాలు మూగవోయాయి మౌనంగా నీ నిశ్శబ్ద నిష్క్రమణను వీక్షిస్తూ అన్నమరాజు వెంకట నరసింహం నా బాల్య మిత్రుడు ఫిబ్రవరి 1 వ తేదీన స్వర్గస్తులు అయ్యారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ . మీ ...