10, నవంబర్ 2015, మంగళవారం

అసహనం ,పరమత అసహనం జపం మొదలేట్టింది కొంగలా

మళ్ళి కాంగ్రేసు
విభజించు పాలించు అనే సూత్రం పాటిస్తుంది ,
అసహనం ,పరమత అసహనం జపం మొదలేట్టింది కొంగలా
 తనలో రగిలిన అసహనాన్ని దేశానికీ అంటగట్టే  ప్రయత్నం చేస్తూ ఉంది -జాగ్రత్త  తస్మాత్ జాగ్రత్త  

పరమేశ్వరా !

పరమేశ్వరా ! ఎదుట ఉన్నా —  కనలేని కన్నులు,   పిలుస్తున్నా  —  వినలేని చెవులు.   సాక్షాత్  ముందు నిలబడి ఉన్నా —   కైమోడ్చి మోకరిల్లలేని  మూఢత్...