Rolling Thoughts
22, ఫిబ్రవరి 2014, శనివారం
పావులు
అన్ని పార్టీలు రాజులే
రాజకీయ చదరంగంలో
అందరూ ఒకరి పై ఒకరు గెలవాలని యావ
పాపం ప్రజలే పావులు ఎటు కదిపితే అటు పోతారు
19, ఫిబ్రవరి 2014, బుధవారం
చికెన్ బిరియానిలు
ప్రజలు
రాజకీనాయకులు పెంచే
పందెం కోళ్ళ లాంటివారు
వాళ్ళ లాభాలకు పందెం కోళ్ళు
వాళ్ళ విందులకు చికెన్ బిరియానిలు
భలే విందు & మందు
తేనే పూసి మరీ గొంతు కోశారు
చచ్చిన కోడికి యేల సంతాపసభలు
రాజకీయ నాయకులకు భలే విందు & మందు
కొత్త పోస్ట్‌లు
పాత పోస్ట్‌లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)